శుక్రవారం ఉదయం ఓబులవారి పల్లి, మండలం జడ్పిహెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆహ్వానం మేరకు యోగ దినోత్సవం ముఖ్యఅతిథిగా రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి, సతీమణి ముక్కా వరలక్ష్మి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మానసిక, శారీరక, మెరుగుదల స్థితికి యోగ ఎంతో ఉపయోగపడుతుందని ముక్కా వరలక్ష్మి పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ నిర్వహించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.