ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ నిధుల గోల్మాల్ పై విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 03:36 PM

ప్రకాశం జిల్లా తర్లుపాడు పంచాయతీ నిధుల్లో గోల్మాల్ జరిగిందని పలువురు మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై ఆయన స్పందించారు. తర్లుపాడు పంచాయతీ నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి నివేదిక అందించాలని మార్కాపురం డిఎల్పిఓ నాగేశ్వరరావు ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం డిఎల్పిఓ నాగేశ్వరరావు తర్లుపాడు సచివాలయం తనిఖీ చేసి విచారణకు మొదలుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com