ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 04:00 PM

చిన్నతనం నుంచే దురఆలవాట్లుకు దూరంగా ఉండాలి, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు తీసుకోని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై పెద్ద ఓబన్న బుధవారం అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లో ర్యాలీ నిర్వహించి చెడు అలవాట్లు కు బానిస కాకుండా విద్యార్థులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com