ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరం గ్రామంలో బుధవారం బిజెపి నాయకులు సచివాలయం రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పీవీ కృష్ణారావు మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని వారికి సూచించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa