ఖాజీపేట మండలంలో రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. ఇరు పార్టీల వారు రెచ్చగొట్టె వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడిన వారిపైన కఠిన చర్య లు తీసుకుంటామన్నారు.