యాక్సిడెంట్ లో మరణించిన హోంగార్డు కుటుంబ సభ్యులకు ప్రమాద భీమా కింద 34 లక్షల చెక్కును జిల్లా యస్. పి ఆరీఫ్ హజీజ్ గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. నెల్లూరు వేదాయపాలెం నందు విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ప్రమాదం జరిగి మరణించగా ప్రమాద భీమా కింద మృతుని భార్య కృష్ణ వేణి గారికి 34 లక్షల చెక్కును అందజేసారు.