మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనితని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. వారితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తమ కళాశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అధితిగా రావలసిందిగా హోం మినిస్టర్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించారని,వస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.