రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేంపల్లె పట్టణంలో తొలిసారిగా 8వ వార్డు ప్రభుత్వ రేషన్ బియ్యం స్టోర్ ను మంగళవారం మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మాజీ ఛైర్ మెన్ వడ్లకుంట రాజారావు కలిసి ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్, మండల కన్వీనర్ మునిరెడ్డి, టీడీపీ నేతలు జయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.