కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ సామాన్యులకు చేయూత గా నిలుస్తుందని బుధవారం అనంతపురం 49వ డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ వై. భూలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికి వారి ఇళ్ళ వద్దకే వెళ్లి వందశాతం పెన్షన్ లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జి. ప్రసాద్, వై. పవన్ కుమార్, జి. గిరీష్ బాబు, రోహిణి, జె. పార్వతి లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa