లేపాక్షి మండలంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీ బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వాసుదేవగుప్త తెలిపారు. 1 ఏప్రిల్ 2023 నుంచి 2024మార్చి31 వరకు జరిగిన ఉపాధి పనులను తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించారని, సామాజిక తనిఖీల్లో పూర్తీ వివరాలు వెల్లడిస్తారన్నారు. 2024జనవరి1 నుంచి 2024 జూన్ వరకు వారు తనిఖీ నిర్వహించి సమావేశంలో పూర్తీ వివరాలు వెల్లడిస్తారన్నారు.