ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా శనివారం ముద్దనూరు పశు వైద్యశాలల్లో ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు డాక్టర్ వాసా శ్రీనివాస పర్యవేక్షణలో పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుక్కకు రేబీస్ వ్యాధి రాకుండా ఉండేందుకు, కుక్క కాటుకు గురైన మనిషికి వ్యాధి రాకుండా నివారించేందుకు రేబీస్ టీకా వేయించాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa