శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు లేపాక్షి గ్రామ సమీపంలో కురువ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ అభివృద్ధికి ఆదివారం 20 వేల రూపాయలు విరాళనం అందించిన మాజీ సర్పంచ్, లేపాక్షి మండల్ టిడిపి కన్వీనర్ ఈ జయప్ప. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల విన్నపం మేరకు ఆలయ అభివృద్ధికి తక్షణం తన సహాయం కింద 20 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందించారు.