ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హిందూపురం పట్టణంలోని ఇందిరాపార్క్ లో సమావేశం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ గత 7 నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని, భవనాల మరమ్మతులు చేయాలని, సొంత భవనాలు నిర్మించాలని తదితర వాటిని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa