మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం శింగనమల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.నియోజకవర్గంలోని శింగనమల,నార్పల,గార్లదిన్నె,బుక్కరాయసముద్రం,యల్లనూరు,పుట్లూరు ఆరు మండలాలలో వైయస్సార్నా యకులు,కార్యకర్తలు,అభిమానుల ధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.అనంతరం పలు సేవా కార్యక్రమాలను వారు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa