కనిగిరి పట్టణ పరిధిలోని కాశిరెడ్డి కాలనీ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 863/Aలో నిర్మించిన ఆక్రమణలను రెవెన్యూ అధికారులు ఆదివారం కూల్చి వేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారంటూ బాధితుల ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జాన్ ఇర్విన్, మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై త్యాగరాజు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa