అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో నిందితుడు సురేష్ రాసిన 13 పేజీల లేఖ లభ్యం అయింది. ఉంటే తామిద్దరం కలిసి ఉండాలి, లేనిపక్షంలో చనిపోవాలని ఆ లేఖలో రాసి ఉంది. అందరూ క్షమించాలని సురేష్ కోరారు.