మడకశిర పట్టణం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మంగళవారంన ఆశావర్కర్ యూనియన్ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌభాగ్య లు అంజు మహాలక్ష్మిఆధ్వర్యంలో ఎంఎస్ రాజు ను మర్యాదపూర్వకంగా ఆశా వర్కర్లు కలిశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పే స్వామికి పూలమాలు వేసి శాల్వతో సన్మానించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా జిల్లా కమిటీ సభ్యులు అంజు మహాలక్ష్మి పాల్గొన్నారు.