ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంధన రంగంపై విడుదలచేసిన శ్వేతపత్రం అంతా అబద్దమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 12:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన రంగంపై అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేశారని, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటా పచ్చి అబద్ధమేనని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. చంద్రబాబు చేయని వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల డిస్కంలు మూతపడ్డాయని గుర్తు చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకుని జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగాన్ని గాడిలోపెట్టారని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com