ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారి జవహర్ లాల నాయక్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేయాలన్నారు. అలాగే కౌలు రైతుల కార్డులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిబ్బంది అందరికి కౌలు రైతుల కార్డులు అందజేస్తారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa