మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మండల టిడిపీ నాయకులు పొలిమేర శివశంకర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో శనివారం మైదుకూరు పురపాలికలోని శెట్టివారిపల్లిలో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా వీధిలైట్లు వెలగక ఇబ్బంది పడుతున్నామని స్థానికుల వినతి మేరకు స్పందించిన ఎమ్మెల్యే లైట్లు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa