చిట్వేలి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వుండే శ్రీ నాగార్జున ఏజెన్సీస్ యజమాని కాకర్ల సుబ్బరాయుడు (లారి) కంప సముద్రం పంచాయతీలో నిర్మిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణమునకు 60, 116 రూపాయలు విరాళం అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్రస్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ధర్మకర్త రామమోహన్ నాయుడు తెలిపారు.