జామి మండలం అన్నంరాజుపేట గ్రామానికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు అధికారులు శనివారం రూట్ మ్యాప్ రూపొందించారు. అన్నమరాజుపేట నుండి కె. వలస మీదుగా మద్ది జంక్షన్ కు ఈ బస్సు నడపనున్నట్లు తెలిపారు. కాగా తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కూటమి నాయకులు ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు విన్నవించుకోవడం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa