శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథిని అనంతపురం పట్టణంలోని ఎంపీ స్వగృహం వద్ద సోమవారం పెనుకొండ నియోజకవర్గం పరిగి వాల్మీకి కులస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పరిగి లో వాల్మీకి కళ్యాణమండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరగా పార్థసారథి వెంటనే స్పందించి కల్యాణమండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa