ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలువు వివోఎ ల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 03:03 PM

వివోఎ ల 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు తిరుపతయ్య ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాలలోని డిఆర్డిఏ కార్యాలయం వద్ద వివో ఏలు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ వివోఏ లకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీని అభివృద్ధి చేయాలని, బకాయి ఉన్న వివో ఏల జీతాలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకులు, వివోఏ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com