శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ఆవరణము నుండి జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ ఆర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ నియమాలను పాటించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ, మనోహర్, రూరల్ సీఐ రాజకుమార్, న్యాయవాదులు, కిష్టప్ప. గోపీనాథ్, బాబు నాయక్. కోర్ట్ సిబ్బంది ప్రవీణ్. జయ కృష్ణ పాల్గొన్నారు.