నందలూరు మండలం శనివారం జరుగు శ్రీ సౌమ్య నాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు, చెయ్యనున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం.ఈ స్వామివారి కల్యాణ మహోత్సవంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గురువారం ప్రకటనలో తెలిపారు.