పుట్టపర్తి భారతీయ జనతాపార్టీ నియోజకవర్గ నాయకులు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కూటమి పోత్తు ధర్మాన్ని విస్మరిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు. ఎన్నికల ముందు నేను మారిన మనిషి అని కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమ పనుల్లో, స్థానిక నామినేట్ పదవుల్లో, సముచిత స్థానం ఇస్తానని హామీ ఇచ్చి నేడు మాట మార్చారని మండిపడ్డారు.