దెందులూరు గారపాటి హైమవతీ దేవి గర్ల్స్ జఢ్పీ హైస్కూల్ లో ఇంటర్ విద్యార్థులకు మంగళవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. హెచ్ ఎం పసుమర్తి వెంకట రామశర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిజీటీలు పి పి పల్లారెడ్డి, పి లావణ్య జె. బాలాజీ , లోవ రాజు, తదితరులు పాల్గొన్నారు.