పరిగి మండలంలోని కొడిగినహళ్ళి గురుకుల పాఠశాలకు చెందిన 51 మంది విద్యార్థులు ఎనసీసీ ఆర్మీ విభాగానికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ ముర ళీధర్‌బాబు బుధవారం తెలిపారు. బెటాలియన-6 ఏ చెందిన ఆర్మీ సెలక్షన అధికారులు ఈ విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. ఆ విద్యార్థులను ఎనసీసీ ఆర్మీ అధికారి అరుణ్‌కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa