చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం జరగాల్సి ఉంది. కానీ సర్వసభ్య సమావేశానికి కోరం లేకపోవడంతో ఎండీఓ రామ్ కుమార్ మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా ఈశ్వర్. తదుపరి సమావేశం 90 రోజుల తర్వత సాదారణంగా నిర్వహిస్తామని తెలిపారు. గతంలో కూడా ఈ సమావేశం రెండు సార్లు వాయిదా వేస్తే ఇక మరల మూడు నెలల తర్వాతే సాదారణ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎండీఓ రామ్ కుమార్ తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa