ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు. పునరావాస కేంద్రాలకు వెళ్లి, బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్న మంత్రులు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి రూ.3 వేల చొప్పున అందచేత. గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు