గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీపవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యలు గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు గారు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.