శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న దుర్గమ్మ అమ్మవారి స్వర్ణ తాపడం పనుల నిమిత్తం నల్గొండకు చెందిన మేరుగు గోపాల్ యాదవ్ అనే భక్తుడు రూ. 1, 00, 000/-లను విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈఈ కెవిఎస్ కోటేశ్వర రావుకు అందజేశారు ఆనంతరం వారికి అమ్మవారి దర్శనం కల్పించి వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, ఆలయ అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రం మరియు చిత్రపటం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa