మద్దిపాడు మండలంలోని ఆవులు, గేదెలలో వచ్చే గొంతువాపు వ్యాధిపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడిఏ బేబీ రాణి తెలియజేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రజలే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల పశువులకు జ్వరంతో కూడిన లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఈ వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లుతెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa