ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాజమాన్యం జీతాలు చెల్లించేలా చూడాలని ఎమ్మెల్యేకు వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 02:31 PM

కాంట్రాక్టర్ ద్వారా కాకుండా తమకు ఆర్టీసి యాజమాన్యం ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కోరారు. గుంతకల్లు ఆర్టీసి డిపోలో నూతన బస్సులను ప్రారంభించడానికి వచ్చిన ఆయనకు డిపోలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను తెలిపారు. అందుకు స్పందించిన ఆయన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com