దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తన శాఖను పట్టించుకోలేదన్నారు. వరద నియంత్రణ శాఖ సౌరభ్ అధీనంలోనే ఉంది. కాగా.. ఆయన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఎస్ అన్నారు. కోచింగ్ సెంటర్ డ్రెయిన్ని ఆక్రమించి ర్యాంపు నిర్మించిందన్నారు. గతేడాది వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు.