కర్నూలు - ఆస్పరి మండలం బిల్లెకల్ గ్రామంలో కూరగాయల వేలం పాట దగ్గర ఘర్షణ మొదలైంది.. ఈ ఘర్షణ కాస్త టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలుగా మారి గొడవ పెద్దది అయింది.గొడవను ఆపడానికి వెళ్లిన ఆస్పరి సీఐ హనుమంతప్పపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.. సీఐ హనుమంతప్పను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.