వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి ఎం. మహతీ, వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ఎంవీ నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ టి. ప్రభాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే హాని, నివారణ చర్యలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa