మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. లాల్పాని గ్రామంలో మిలిటెంట్లు అనేక సార్లు కాల్పులకు తెగపడటంతో పాటు, పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. మైతీ, హ్మార్ కమ్యూనిటీల ప్రతినిధుల మధ్య శాంతి ఒప్పందం జరిగిన 24 గంటల్లోనే ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లాల్పానీలో మైతీ వర్గానికి చెందిన వ్యక్తుల ఇళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa