న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే నే నిరవధిక దీక్షచేపట్టారు. కేంద్రంలో లోక్ పాల్, రాష్ట్రాలలో లోకాయుక్త ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో తన స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధిలో ఈ ఉదయం సరిగ్గా పది గంటలకు నిరవధిక నిరశన ప్రారంభించారు. అయితే తన నిరసన, నిరశన ఏదో ఒక పార్టీకి వ్యతిరేకం కాదని ఆయనీ సందర్భంగా చెప్పారు. దేశ ప్రగతి, పురోభివృద్ధి కోసమే తన పోరాటమని అన్నాహజారే చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa