తాడిపత్రి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాలువ, ఆయకట్టు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు, నార్త్, సౌత్ కెనాల్లలో పూడికతీత పనులు చేప బ్దాలన్నారు. ఎక్కడెక్కడ ముళ్లపొదలు ఉన్నాయో గుర్తించి వెంటనే తొల గించాలన్నారు.