ఐరాల మండలం పొలకల రెడ్డివారిపల్లె గ్రామంకు చెందిన చిట్టెమ్మ, గణేష్ దంపతుల ద్వితీయ కుమారుడి వివాహంకు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పొలకల గ్రామంలోని టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన సూర్యప్రకాష్ (సిఆర్పిఎఫ్), శ్రావణిల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే మురళీమోహన్ ఆశీర్వదించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa