బ్రహ్మంగారి మఠం మండల పరిధిలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏర్పాటు చేసిన పలు వాటర్ ట్యాంకులు గ్రామాలలో దిష్టిబొమ్మల దర్శనమిస్తున్నాయి తప్ప నీరు నింపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శుక్రవారం గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపులైనుకు మరమ్మతులు చేపట్టి వాటర్ ట్యాంకులకు నీటిని విడుదల చేయాలన్నారు.