ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భిణీ మహిళలకు రక్తహీనత, ఆరోగ్య పరీక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 02:38 PM

గర్భిణీ మహిళలకు రక్తహీనత ఆరోగ్య పరీక్షలు డాక్టర్ అనిత గైనిక్ స్పెషలిస్ట్ చేపట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆముదాలవలస పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రంలో పిఎంఎస్ ఎంఎలో భాగంగా గర్భిణీ మహిళలకు రక్తహీనత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డి. సురేష్, వైద్య ఆరోగ్య సిబ్బంది వరుణ్, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com