దేశ సంపదను కొల్లగొడుతున్న, వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశాన్ని నుండి తరిమికొట్టాలని, కేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ ఏలూరులో శుక్రవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.