ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రసిద్ధ ఆంజనేయుడికి శ్రావణమాసం ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 02:07 PM

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి శ్రావణమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టిన పురోహితులు. శ్రావణ మాసాన నేమకల్లు ఆంజనేయుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయిని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నారు. స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుండి సైతం ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com