అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్ లో ఫోర్టో రాష్ట్ర చైర్మన్ కరణం హరికృష్ణ ఆద్వర్యంలో ఆదివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా హరికృష్ణ తో పాటు గాండ్లపర్తి శివానందరెడ్డి, ఎస్. పెద్దన్న తదితరులు మాట్లాడుతూ విజయవాడలో వైసీపీతో అంటకాగి, ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర అనర్థం కలిగించి ఎన్జీఓ కార్యాలయంలో ఉపాధ్యాయ, ఆధ్యాపక సమావేశం ఏర్పాటు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బహిష్కరిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa