ఒంగోలులోని 24వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు.ఈ సందర్భంగా కార్పొరేట్ శైలజ మాట్లాడుతూ జనార్ధన్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు.ఇకముందు కూడా మరింత అభివృద్ధి చేస్తారని నమ్మకంతో పార్టీలో చేరానన్నారు.