నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో పెద్ద సుబ్బరాయుడు పై జరిగిన హత్య గ్రామంలోని ఆదిపత్య పోరులో భాగంగా గ్రామంలోని వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యేనని అందుకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్ ఆదివారం నంద్యాల మార్కెట్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.