కర్ణాటకలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బాగేపల్లి మండలం చుండూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు బెంగళూరు నుంచి పుట్టపర్తి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa